ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ గుండెపోటుకు గురయ్యారు.ఇంగ్లాండ్ – పాక్ టెస్ట్ మ్యాచ్ కి కామెంట్రీ చెబుతుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం.
వెంటనే ఆయనను రావల్పిండి ఆస్పత్రికి తరలించగా గుండెపోటుకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు.ప్రస్తుతం రికీ పాంటింగ్ కు చికిత్స కొనసాగుతోంది.







