హీరో కమల్ హాసన్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

హీరో కమల్ హాసన్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల అయింది.కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

 Health Bulletin Released On The Health Of Hero Kamal Haasan-TeluguStop.com

ఈ నేపథ్యంలో కమల్ హసన్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.స్వల్ప జ్వరం, దగ్గు, జలుబుతో కమల్ హాసన్ ఆస్పత్రిలో చేరారని వైద్యులు తెలిపారు.

ఆయన కోలుకుంటున్నారని, ఇవాళ కానీ రేపు కానీ డిశ్చార్జ్ అవుతారని వెల్లడించారు.ఈ మేరకు అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube