Jagan Chandrababu: టీడీపీని చంద్రబాబు కబ్జా చేశారు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

టీడీపీని చంద్రబాబు కబ్జా చేశారని సీఎం జగన్ అన్నారు.శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

 Chandrababu Captured Tdp Cm Jagan Key Comments Details, Chandrababu, Cm Jagan, J-TeluguStop.com

సొంతంగా పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే వాళ్లను ఓ ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారన్నారు.పిల్లను ఇచ్చిన మామకు వెన్నుపొటు పొడిచి అధికారంలోకి వస్తే వాళ్లను చంద్రబాబు అంటారని తెలిపారు.

వెన్నుపాటుదారుడు చంద్రబాబును సమర్థించిన వారిన ఏమనాలి అని ప్రశ్నించారు.

మోసాలు చేసే వారికి అధికారం కోసం మరో అవకాశం ఇవ్వొచ్చా అని అడిగారు.

రాజకీయం అంటే ప్రజలకు జవాబుదారీతనమని పేర్కొన్నారు.మోసాలను, అబద్దాలను ప్రజలు నమ్మొద్దని చెప్పారు.

మంచి జరిగిందో లేదో అన్నదే కొలమానంగా పెట్టుకోవాలని సూచించారు.మంచి చేసిన వారికే ఓటు వేయాలని సీఎం జగన్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube