ఢిల్లీ శ్రద్ధ హత్య కేసులో కీలక పరిణామం.. నేరాన్ని అంగీకరించిన నిందితుడు

ఢిల్లీలో శ్రద్ధ హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది.ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆఫ్తాబ్ తన నేరాన్ని అంగీకరించాడు.

 A Key Development In The Delhi Shraddha Murder Case.. The Accused Has Confessed-TeluguStop.com

క్షణికావేశంలో శ్రద్ధను హత్య చేసినట్టు సాకేత్ కోర్డులో ఆఫ్తాబ్ తెలిపాడు.ఈ నేపథ్యంలో ఆఫ్తాబ్ పోలీస్ కస్టడీని న్యాయస్థానం మరో నాలుగు రోజులు పొడిగించింది.

ఐదు రోజుల కస్టడీ ముగియడంతో ఆఫ్తాబ్ ను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు.అదేవిధంగా ఆఫ్తాబ్‎కు ఇవాళ నార్కో టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube