ఢిల్లీ శ్రద్ధ హత్య కేసులో కీలక పరిణామం.. నేరాన్ని అంగీకరించిన నిందితుడు
TeluguStop.com

ఢిల్లీలో శ్రద్ధ హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది.ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆఫ్తాబ్ తన నేరాన్ని అంగీకరించాడు.


క్షణికావేశంలో శ్రద్ధను హత్య చేసినట్టు సాకేత్ కోర్డులో ఆఫ్తాబ్ తెలిపాడు.ఈ నేపథ్యంలో ఆఫ్తాబ్ పోలీస్ కస్టడీని న్యాయస్థానం మరో నాలుగు రోజులు పొడిగించింది.


ఐదు రోజుల కస్టడీ ముగియడంతో ఆఫ్తాబ్ ను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు.అదేవిధంగా ఆఫ్తాబ్కు ఇవాళ నార్కో టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది.
హెచ్ 1 బీ వీసా మోసం .. అమెరికాలో భారత సంతతి వ్యక్తికి జైలు శిక్ష, భారీ జరిమానా