Nithya Menon : పెళ్లిపై నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు.. ఆ సెక్యూరిటీ లేదని చెబుతూ?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరనే సంగతి తెలిసిందే.నిత్యామీనన్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా తాజాగా నిత్యామీనన్ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Nitya Menon Sensational Comments Details Here Goes Viral , Nithya Menon , Nitya-TeluguStop.com

ప్రస్తుతం ఒక సినిమాలో నిత్యామీనన్ గర్భిణి రోల్ లో నటిస్తుండటం గమనార్హం.బరువు తగ్గడంతో నిత్యామీనన్ కు కొత్త సినిమా ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే.

పెళ్లి అనేది ఓ సోషల్ సెటప్ అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆచార సాంప్రదాయాలకు నేను ఎంతగానో విలువ ఇస్తానని ఆమె చెప్పుకొచ్చారు.తాను పక్కా ట్రెడిషనల్ గర్ల్ అని ఆమె కామెంట్లు చేశారు.పెళ్లి వ్యవహారం ఫైనాన్షియల్ విషయాలతో కూడా ముడి పడి ఉంటుందని నిత్యామీనన్ చెప్పుకొచ్చారు.

నాకు మాత్రం అలాంటి సెక్యూరిటీ లేదని నిత్యామీనన్ వెల్లడించారు.దానికి మించి ఏమైనా ఉంటే ఆలోచిస్తానని నిత్యామీనన్ పేర్కొన్నారు.

ఫైనాన్షియల్ విషయాలను మించి ఆలోచన చేసేవాళ్లు ఉంటే మాత్రం కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని ఆమె అన్నారు.ఇతర హీరోయిన్లకు భిన్నంగా నిత్యామీనన్ పెళ్లి గురించి కామెంట్లు చేశారు.

త్వరలో నిత్యామీనన్ పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారేమో చూడాల్సి ఉంది.నిత్యామీనన్ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పాలని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.

Telugu Nithyapregnant, Nithya, Nityamenon-Movie

నిత్యామీనన్ ప్రస్తుతం 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.నిత్యకు తెలుగులో గతంతో పోల్చి చూస్తే ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు రావడం లేదు.కొత్త హీరోయిన్ల ఎంట్రీతో స్టార్ హీరోలు నిత్యామీనన్ కు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు ఇవ్వడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సోషల్ మీడియాలో నిత్యామీనన్ కు భారీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

నిత్యామీనన్ క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube