Uha Srikanth : విడాకుల విషయం స్పందించిన ఊహా శ్రీకాంత్.. ఏమన్నారంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సుమారు వంద సినిమాలకు పైగా నటించి నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీకాంత్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విలన్ పాత్రలలోనూ అలాగే సహాయ నటుడు పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.

 Uha Srikanth Responded To The Issue Of Divorce What Did He Say ,uha ,srikanth ,-TeluguStop.com

ఇక ఈయన తన కుమారుడు రోషన్ ను కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీకాంత్ తన సహనటి ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ దంపతులు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున విడాకుల గురించి వార్తలు వచ్చాయి.అయితే ఇలా వీరి విడాకులు వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈ దంపతులు తమ విడాకులు గురించి వస్తున్న వార్తలకు స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Telugu Divorce, Roshan, Srikanth, Tollywood, Uha Srikanth-Movie

ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈ దంపతులు మా గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మేం విడాకులు తీసుకోబోతున్నామని ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ప్రస్తుతం మేమిద్దరం షూటింగ్లో బిజీగా ఉన్నామని విడాకులు తీసుకోబోతున్నాం అంటూ వచ్చే వార్తలలో ఏ విధమైనటువంటి నిజం లేదు ఆ వార్తలు పూర్తిగా ఆ వాస్తవం అంటూ విడాకులు వార్తలకు చెక్ పెట్టారు.దీంతో అభిమానులు సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube