Samantha Yashoda : యశోదతో సమంత స్టామినా మరోసారి ప్రూవ్ అయ్యింది..!

యశోద సినిమాతో సమంత మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకుంది.ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ వస్తుంది సమంత.

 Samantha Yashoda Prove Again Her Stamina , Samantha , Yashoda , Hari, Harish-TeluguStop.com

ఇప్పటికే యూటర్న్, ఓ బేబీ సినిమాలతో సత్తా చాటిన అమ్మడు లేటెస్ట్ గా యశోదతో మరోసారి తన సత్తా చాటింది.యశోద సినిమా నవంబర్ 11న రిలీజ్ కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో కూడా సమంత సరిగా పాల్గొనలేదు.

సినిమా విషయంలో సమంత ఎంతో కష్టపడింది.అదంతా తెర మీద కనిపించే సరికి సమంత ఫ్యాన్స్ యశోద సినిమాని సూపర్ హిట్ చేశారు.

మిశ్రమ స్పందనతో మొదలైన ఈ మూవీ కలక్షన్స్ లో మాత్రం దూసుకెల్తుంది.పాన్ ఇండియాగా రిలీజైన యశోద సినిమా 10 రోజులకు 33 కోట్ల మార్క్ తచ్ చేసింది.

సమంతకు టాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ ఏంటి అన్నది మరోసారి ఈ మూవీతో ప్రూవ్ అయ్యింది.సమంత యశోద సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటించింది.

సరోగసి బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ మూవీ 30 కోట్ల వసూళ్లతో సమంత క్రేజ్ ని చాటిచెప్పింది.ఇదే దూకుడుతో సమంత శాకుంతలం సినిమా కూడా సక్సెస్ అయ్యేలా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube