సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై మరోసారి తన మనసులో మాటను బయటపెట్టారు.నర్సాపూర్ లో పూర్వ మిత్రుల సమ్మేళనంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాజకీయాల్లో రాణించడం కష్టమన్నారు.సెన్సెటివ్ గా ఉంటే పాలిటిక్స్ లో ఉండలేమని చెప్పారు.
రాజకీయాల్లో మాటలు అనాలి.అనిపించుకోవాలని వ్యాఖ్యనించారు.
పవన్ కల్యాణ్ రాజకీయాలకు తగిన వాడని తెలిపారు.పవన్ అంటారు.
అనిపించుకుంటాడని పేర్కొన్నారు.ఏదో ఒక రోజు పవన్ ను అత్యున్నత స్థానంలో చూస్తామని వెల్లడించారు.







