సికింద్రాబాద్ కస్తూరిబా గాంధీ కాలేజీ సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీకైంది.ల్యాబ్ లో విద్యార్థులు ప్రయోగం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
దీంతో పది మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.వెంటనే గమనించిన కాలేజీ సిబ్బంది బాధిత విద్యార్థినులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.







