హైదరాబాద్‎లో ఫార్మలా ఈ -రేసింగ్ కోసం వేగంగా ఏర్పాట్లు

హైదరాబాద్‎లో ఫార్మలా ఈ -రేసింగ్ కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.ఈనెల 19, 20వ తేదీల్లో ట్రయల్ రన్ ఉండటంతో రేసింగ్ కార్లు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి.ఇందుకు గానూ హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్ లో 2.8 కిలోమీటర్ల ట్రాక్ ను సిద్ధం చేశారు.కాగా ఫార్మలా ఈ -రేసింగ్ కు అంతర్జాతీయ పర్యాటకులు సైతం వచ్చే అవకాశం ఉంది.ట్రయల్ రన్ కోసం నిర్వహకులు టికెట్లను ఇప్పటికే అందుబాటులో ఉంచారు.

 Quick Arrangements For Formula E-racing In Hyderabad-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube