హైదరాబాద్‎లో ఫార్మలా ఈ -రేసింగ్ కోసం వేగంగా ఏర్పాట్లు

హైదరాబాద్‎లో ఫార్మలా ఈ -రేసింగ్ కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.ఈనెల 19, 20వ తేదీల్లో ట్రయల్ రన్ ఉండటంతో రేసింగ్ కార్లు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి.

ఇందుకు గానూ హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్ లో 2.8 కిలోమీటర్ల ట్రాక్ ను సిద్ధం చేశారు.

కాగా ఫార్మలా ఈ -రేసింగ్ కు అంతర్జాతీయ పర్యాటకులు సైతం వచ్చే అవకాశం ఉంది.

ట్రయల్ రన్ కోసం నిర్వహకులు టికెట్లను ఇప్పటికే అందుబాటులో ఉంచారు.

హిందూ మతాన్ని నమ్మడం వేరు.. వాడుకోవడం వేరు..పూనమ్ పోస్ట్ ఎవరి గురించి?