రేపు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు

దివికేగిన టాలీవుడ్ దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు రేపు మహా ప్రస్థానంలో జరగనున్నాయి.ముందుగా ఎల్లుండి నిర్వహిస్తామన్న కుటుంబ సభ్యులు కొన్ని కారణాల చేత రేపే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

 Krishna's Last Rites Tomorrow At Mahaprasthan-TeluguStop.com

ఈ క్రమంలో ఇప్పటికే నానక్ రామ్ గూడ నివాసానికి కృష్ణ భౌతికకాయాన్ని తరలించారు.సాయంత్రం 5 గంటల వరకు ఆయన పార్థివదేహాన్ని నివాసం వద్ద ఉంచనున్నారు.

అనంతరం అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియానికి భౌతికకాయాన్ని తరలించనున్నారు.రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు గచ్చిబౌలి స్టేడియంలో భౌతికకాయాన్ని ఉంచనున్నారు.

రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube