రాజకీయ దురుద్ధేశంతోనే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన కొనసాగిందని సీపీఐ నేత నారాయణ అన్నారు.రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో పని చేస్తోందని చెప్పారు.
దాన్ని ఇప్పుడు మళ్లీ ప్రారంభించాల్సిన అవసరం ఏముందని నారాయణ ప్రశ్నించారు.తెలంగాణలో పార్టీని అభివృద్ధి చేసుకోవడం కోసం మోదీ వచ్చారని విమర్శించారు.
సింగరేణిలో నాలుగు మైన్స్ ప్రైవేట్ పరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.







