Jabardasth saddam: జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన సద్దాం.. బంఫర్ ఆఫర్ కొట్టేశాడుగా?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రతి గురు, శుక్ర వారాలలో ప్రసారం అవుతూ ఎంతోమందిని కడుపుబ్బా నవ్విస్తున్న షో జబర్దస్త్.

 Comedian Saddam Got Chance In Jabardasth Details, Comedian Saddam, Jabardasth, T-TeluguStop.com

కాగా ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే.జబర్దస్త్ షో ద్వారా పాపులారిటి సంపాదించుకున్న ఎంతో మంది వెండితెర పై కూడా అవకాశాలను అందుకున్న విషయం తెలిసిందే.

ఈ జబర్దస్త్ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇప్పటికి కొత్త కొత్త కమెడియన్ లు జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.

ఇది ఇలా ఉంటే జబర్దస్త్ లో ఇప్పటికే సుడిగాలి సుధీర్,రాకింగ్ రాకేష్, అదిరే అభి ఇలా ఎంతోమంది టీం లీడర్లు ఉన్న విషయం తెలిసిందే.

తాజాగా జబర్దస్త్ లోకి మరొక టీం లీడర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అతను మరెవరో కాదు పటాస్ షోద్వారా పాపులర్ అయినా సద్దాం.సద్దాం అతి తక్కువ సమయంలో ఊహించని విధంగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం కమెడియన్ సద్దాం కి జబర్దస్త్ లో అవకాశం వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.జబర్దస్త్ లో అవకాశం రావడం అన్నది ఆఫర్ అనుకుంటే టీమ్ లీడర్ గా అవకాశాన్ని సంపాదించుకున్నాడు సద్దాం.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కామెడీ ధమాకా, కామెడీ స్టార్స్ ఇలాంటి షోలేదో తనదైన సెల్లులో పంచులు వేస్తూ ప్రేక్షకులను కలుపుబ్బా నవిస్తున్నాడు.

Telugu Saddam, Hyper Adi, Jabardasth, Patas-Movie

అంతేకాకుండా జబర్దస్త్ హైపర్ ఆదికి ఏ మాత్రం తీసిపోని విధంగా సద్దాం తన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.అయితే సద్దాం జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడం కన్ఫామ్ అయినప్పటికీ కంటెస్టెంట్ గా ఏంటి ఇస్తారా లేకపోతే టీమ్ లీడర్ గా ఎంట్రీ ఇస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.ఒకవేళ సద్దాం జబర్దస్త్ కి కనుక ఎంట్రీ ఇస్తే ఇక తిరుగే ఉండదు అని అంటున్నారు నెటిజన్స్.

మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube