జ్ఞాన్ వాపి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.మసీదులో శివలింగం ఉన్నట్లు చెబుతున్న ప్రాంతం సీలింగ్ ను పొడిగించాలని కోరుతూ సుప్రీం ధర్మాసనంలో దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ ప్రాంతం సీలింగ్ ను కోర్టు పొడిగించింది.కాగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రేపటితో ముగియనుంది.