దక్షణాది రాష్ట్రాల్లో బీజేపీ కి స్థావరాలు దొరకడం లేదు.గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అని చెప్పడం అంటే ఒక వివాదం సృష్టించాలని ఆమె ప్రయత్నం చేస్తున్నారు.
కేంద్రం చేతుల్లోనే టెలిఫోన్ డిపార్ట్ మెంట్ ఉంటుంది కాబట్టి దర్యాప్తు చేయించాలి.మొన్న ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఆమె స్పీడు పెంచింది.
ఢిల్లీ నుంచీ రాగానే ప్రెస్ మీట్ పెట్టారు.రాబోయే రోజుల్లో రాజ్ భవన్ ను ముట్టడిస్తున్నరు.
బీజేపీ మీద చేసిన వాఖ్యలు డిలీట్ అవుతున్నాయి.
నా what’s app లో సమాచారం కూడా అందరికీ వెళ్లకుండా చేస్తున్నారు.
నా పేస్ బుక్ కూడా రద్దు చేస్తారు.నా మీద కూడా కేసులు ఉన్నాయి అవి ప్రజా ఉద్యమాలు చేస్తే పెట్టారు.
అమిత్ షా, మోడీ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి.గంగుల కమలాకర్ మీద బండిసంజయ్ఆరోపణలు చేసి ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేస్తారు.
నామ నాగేశ్వర రావు మీద కూడా అలానే జరుగాయి.రామగుండం బొగ్గు బావులు తెలంగాణ సొంతం అవి ప్రవేటు పరం చేస్తున్నారు.
రామగుండం కూడా రాబోయే రోజుల్లో ప్రైవేటు పరం చేసే విధంగా చేస్తున్నారు.ప్రధాని రాకను నిరసిస్తూ 12వ తేదీన సీపీఐ నిరసనలు చేస్తుంది.
రామగుండం లో బంద్ నిర్వహిస్తాం.అన్ని మండల,జిల్లా కేంద్రాల్లో నిరసన చేస్తాం.
ఎమ్మెల్యేల కొనుగోలులో సిట్ విచారణ వేసింది అందులో అమిత్ షా, మోడీ పేర్లు ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.సుప్రీం కోర్టు కూడా ఎమ్మెల్యేకొనుగోలు అవినీతి పద్దతిలో కొనుగోళ్లు చేస్తున్నారని అన్నది.
బీజేపీ చేతిలో సీబీఐ ఉంది, టీఆర్ఎస్ చేతిలో సిట్ ఉంది కానీ ఆ వ్యవహారాన్ని బయట పెట్టింది ఇక్కడి పోలీసులే.ఎమ్మెల్యేలను కూడా విచారణ చేయాలి.
ప్రతి ఒక్క పార్టీ కమ్యునిస్టు పార్టీల పేర్లు పలుకుతున్నాయి.కమ్యూనిష్టులు లేకపోతే సమాజమే అంగవైకల్యం అవుతుంది.