గ్రానైట్ వ్యవహారంలో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ఇందులో భాగంగా గ్రానైట్ వ్యాపారి పాలకుర్తి శ్రీధర్ రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు.
గ్రానైట్ క్వారీల్లో రెండు రోజుల క్రితం ఈడీ, ఐటీ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఈడీ నోటీసులు అందించింది.
ఈ మేరకు ఈడీ నోటీసులతో పాలకుర్తి శ్రీధర్ రెడ్డి విచారణకు హాజరైయ్యారు.