నేడు విశాఖకు జనసేనాని పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ విశాఖకు వెళ్లనున్నారు.సాయంత్రానికి విశాఖకు చేరుకోనున్న ఆయన రాత్రి 8.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.దాదాపు 15 నిమిషాల పాటు ప్రధానితో పవన్ సమావేశం అయ్యే అవకాశం ఉంది.

 Pawan Kalyan Is The Janasena For Visakhapatnam Today-TeluguStop.com

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులు, రూట్ మ్యాప్, స్టీల్ ప్లాంట్ పై చర్చించే అవకాశం ఉందని సమాచారం.కాగా ప్రధాని పర్యటన సందర్భంగా విశాఖలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube