బోల్డ్ సినిమాలు చేసుకోవాలంటూ అషురెడ్డికి నెటిజన్ల కౌంటర్లు.. ఏమైందంటే?

అషురెడ్డిని అభిమానులు జూనియర్ సమంత అని పిలుస్తారనే సంగతి తెలిసిందే.అషురెడ్డి తక్కువ సంఖ్యలో సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు.

 Ashureddy Crossing Bounderies In Boldeness Details Here , Ashureddy, Bounderies,-TeluguStop.com

అషురెడ్డి బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల ఆ షో అషురెడ్డి ఇమేజ్ ను ఊహించని స్థాయిలో పెంచడం గమనార్హం.అయితే అషురెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో అషురెడ్డి సోషల్ మీడియాలో పెడుతున్నారు.

మితిమీరిన అందాల ప్రదర్శనతో అషురెడ్డి షేర్ చేస్తున్న ఫోటోలు ఆమె అభిమానులకు నచ్చుతున్నా నార్మల్ ఆడియన్స్ కు నచ్చడం లేదు.

అలాంటి ఫోటోలు షేర్ చేయడానికి బదులుగా అషురెడ్డి బోల్డ్ సినిమాలు చేసుకోవాలని మరి కొందరు సూచనలు చేస్తుండటం గమనార్హం.అషురెడ్డి ఫోటోలను చూస్తే తమకు విరక్తి కలుగుతోందని మరి కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అషురెడ్డి వేసుకుంటున్న బట్టలు మరీ దారుణంగా ఉన్నాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఛీ ఆ బట్టలేంటలంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

కొంతమంది చెప్పడానికి వీలు లేని భాషలో అషురెడ్డిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారంటే అషురెడ్డి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సులువుగా అర్థమవుతుందనే సంగతి తెలిసిందే.

Telugu Ashu, Tollywood-Movie

అషురెడ్డి ఫోటోలు ఎంతో దారుణంగా ఉన్నాయని మరి కొందరు చెబుతుండటం గమనార్హం.ఓవర్ గా ఎక్స్ పోజింగ్ చేయడం వల్ల అషురెడ్డి సినీ కెరీర్ కు లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.అషురెడ్డి ప్రవర్తన వివాదాస్పదం అవుతోందని మరి కొందరు కామెంట్లు చెబుతున్నారు.

అషురెడ్డి ఎక్స్ పోజింగ్ ద్వారా ఆఫర్లు పొందాలని భావించి కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube