యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది.యాదగిరి గుట్ట మండలం బాహుపేట దగ్గర రైలు కిందపడి బలవన్మరణం చెందారు.

 Couple Suicide In Yadadri Bhuvanagiri District-TeluguStop.com

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మృతులు భువనగిరి మండలం బస్వాపురం వాసులుగా గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube