అమెజాన్ పార్శిల్ వాహనంలో మంటలు

యాదాద్రి భువనగిరి జిల్లా:చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద 65వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లారుజామున డిసిఎం వాహనంలో అకస్మికంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన వాహనం.హైదరాబాదు నుండి విజయవాడకు అమెజాన్ ఆన్లైన్ పార్సెల్ తీసుకెళ్తుండగా ఘటన.

 An Amazon Parcel Vehicle Caught Fire-TeluguStop.com

సుమారు కోటి రూపాయలు వస్తువులు మంటల్లో దగ్దమైనట్లు సమాచారం.డీసీఎం నుండి దూకి ప్రాణాలు రక్షించుకున్న డ్రైవర్.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,పైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube