అమెజాన్ పార్శిల్ వాహనంలో మంటలు

యాదాద్రి భువనగిరి జిల్లా:చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద 65వ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లారుజామున డిసిఎం వాహనంలో అకస్మికంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన వాహనం.

హైదరాబాదు నుండి విజయవాడకు అమెజాన్ ఆన్లైన్ పార్సెల్ తీసుకెళ్తుండగా ఘటన.సుమారు కోటి రూపాయలు వస్తువులు మంటల్లో దగ్దమైనట్లు సమాచారం.

డీసీఎం నుండి దూకి ప్రాణాలు రక్షించుకున్న డ్రైవర్.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,పైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.