బీజేపీ చీఫ్ బండి సంజయ్‎ను కలిసిన రాజాసింగ్ సతీమణి

బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషాబాయి కలిశారు.రాజాసింగ్ ను బయటకు తీసుకొచ్చేందుకు పార్టీ సాయం చేయాలని ఆమె కోరారు.

 Rajasingh's Wife Who Met Bjp Chief Bandi Sanjay-TeluguStop.com

ఇప్పటికే పార్టీ తరపున రాజాసింగ్ కు న్యాయ సాయం అందుతున్నట్లు సమాచారం.త్వరలోనే రాజాసింగ్ పై అధికారికంగా సస్పెన్షన్ ఎత్తేసే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే తన వ్యాఖ్యలపై జాతీయ నాయకత్వానికి రాజాసింగ్ వివరణ ఇచ్చారు.పీడీ యాక్ట్ కేసులో అరెస్ట్ అయిన రాజాసింగ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube