చిత్తూరు జిల్లాలో డ్రగ్స్ కలకలం .. ఆరుగురు అరెస్ట్

చిత్తూరు జిల్లాలో నిషేధిత డ్రగ్స్ కలకలం సృష్టించాయి.విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

 Six People Arrested In Drug Bust In Chittoor District-TeluguStop.com

ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా.మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.

కాగా నిందితుల్లో ఒకరు సుడాన్ దేశస్థుడిగా గుర్తించారు.అనంతరం నిందితుల నుంచి రూ.2 లక్షల విలువైన 34 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా సుడాన్ దేశస్థుడి నుంచి పాస్ పోర్ట్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వీసాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube