ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.అక్కడి తెలుగు తమ్ముళ్లు తిరుగువావుట ఎగుర వేసినట్లు తెలుస్తోంది.
పార్టీ సీనియర్ నేత దేవినేని నాన్ లోకల్ అంటున్నారు అక్కడి స్థానిక టీడీపీ నేతలు.ఈ క్రమంలోనే దేవినేని ఉమకు వ్యతిరేకంగా బొమ్మసాని భారీ సభను నిర్వహించారు.
ఆత్మీయ సమావేశం పేరిట సీనియర్ నేతలు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా దేవినేని తీరుపై బొమ్మసాని నిరసన వెళ్లగక్కారు.







