రాజీనామాను ఆమోదించాలని ఏపీ స్పీకర్‎కు గంటా విన్నపం..!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గతంలో తన పదవికి రాజీనామా చేశారు.

 Hourly Request To Ap Speaker To Accept The Resignation..!-TeluguStop.com

అయితే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన స్పీకర్ ను కోరారు.రాజీనామాను ఆమోదిస్తే స్టీల్ ప్లాంట్ అంశం కేంద్రం దృష్టికి వెళ్తే అవకాశం ఉందని తెలిపారు.

ఈ క్రమంలోనే తన రాజీనామాను ఆమోదించాలని విన్నవించారు.అయితే కొన్ని రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వస్తున్నారు.

ఈ సమయంలో స్టీల్ ప్లాంట్ వ్యవహారం మళ్లీ తెరపైకి రావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube