Pushpa 2 Avatar 2: అవతార్ 2 లో పుష్ప రాజ్ వస్తాడా..!

పుష్ప 2 సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే మాస్టర్ ప్లన్ చేస్తున్నారు డైరక్టర్ సుకుమార్.పుష్ప 1 తో సెన్సేషనల్ హిట్ అందుకున్న సుకుమార్ పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటాడు.

 Pushpa Raj Coming With Avatar 2 Pushpa 2 Teaser Details, Allu Arjun, Avatar 2, P-TeluguStop.com

పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు.పుష్ప 2 ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ త్వరలోనే సిద్ధం చేస్తున్నారట సుకుమార్.

ఇక ఈ టీజర్ ని అవతార్ 2 తో పాటు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

అవతార్ 2 సినిమా ఆడుతున్న థియేటర్ లో పుష్ప 2 ట్రైలర్ ని రిలీజ్ చేస్తారట.

అలా వరల్డ్ సినీ లవర్స్ కి పుష్ప 2 టీజర్ రీచ్ అవుతుందని ప్లాన్ చేశారు.ఇదొక రకంగా సూపర్ థాట్ అని చెప్పొచ్చు.అవతార్ 2 సినిమా ఇప్పటికే ట్రైలర్ తో అంచనాలు పెంచగా ఎప్పుడెప్పుడు థియేటర్ లో సినిమా చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Telugu Allu Arjun, Avatar, Pushpa, Pushpa Avatar, Pushpa Teaser, Rashmika, Sukum

అయితే ఈ సినిమాతో పాటుగా పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేయడం మాత్రం నెక్స్ట్ లెవల్ ప్రమోషన్ అని చెప్పొచ్చు.పుష్ప 2 మాత్రం దాదాపు పాతిక భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.తప్పకుండా పుష్ప 2 ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube