మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదైంది.హరే రామ హరే కృష్ణ తారక మంత్రాన్ని ఐటెం సాంగ్ ఆల్బమ్ లో జతపరచారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
దేవిశ్రీ ప్రసాద్ పై సీసీఎస్ పోలీసులకు లలిత్ కుమార్, కరాటే కల్యాణి సహా హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి.ఈ క్రమంలో లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలిపారు.







