కాంగ్రెస్ అగ్రనేత భారత్ జోడో యాత్రలో భాగంగా చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.అంతర్జాతీయ నేత రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేథిలోనే గెలవలేదని ఎద్దేవా చేశారు.
అటువంటి వ్యక్తికి జాతీయ పార్టీ ఆశయాలతో ముందుకు వెళ్తున్న కేసీఆర్ ను విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు.భావి ప్రధాని కావాలంటే ముందు ప్రజలను ఎంపీగా ఎన్నుకునేలా ఒప్పించాలని ట్విట్టర్ వేదికగా సూచించారు.







