టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.ఎమ్మెల్యేలు, సామాన్యుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఈసీకి తంగేళ్ల శివప్రసాద్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఫోన్ ట్యాప్ తోనే ఫామ్ హౌజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫోన్ ట్యాప్ అంశంపై శివప్రసాద్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.







