రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వచ్చే నెల 3న సంగారెడ్డి జిల్లాలో జోడో యాత్ర సాగుతుందని చెప్పారు.
రాహుల్ గాంధీ యాత్ర ఏర్పాట్లపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోందని తెలిపారు.అయితే ఏర్పాట్లు చేసేందుకు డబ్బులు లేవంటూ కార్యకర్తలతో వ్యాఖ్యనించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్ర కొనసాగుతుండగా.రేపు హైదరాబాద్ లో పాదయాత్ర సాగనున్న విషయం తెలిసిందే.







