గుజరాత్లో త్వరలోనే ఉమ్మడి పౌర స్మృతి చట్టం రానుంది.ఈ చట్టాన్ని తీసుకు వచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలకు ముందే కమిటీ వేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.
అయితే దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి అనే ఆలోచనకు బీజేపీ జీవం పోస్తున్న సంగతి తెలిసిందే.