ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

సంచలనం సృష్టించిన ‘ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.ఏసీబీ ప్రొసీజర్స్ ఫాలో కాలేదని అభిప్రాయపడింది.

 Key Verdict Of Telangana High Court On The Issue Of Purchase Of Mlas-TeluguStop.com

లా అండ్ ఆర్డర్ పోలీసులకు రిమాండ్ చేసే అర్హత లేదంది.పీసీ యాక్ట్ లో ఏసీబీ మాత్రమే అరెస్టు చూపాలని పేర్కొంది.

కాగా, ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిరాకరించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube