టీ డీ పీ కార్యాలయంలో పార్టీ నేతలు నిరసన చేయగా, ఋషికొండ సందర్శనను పోలీసులు అడ్డుకోవడంతో టిడిపి పార్టీ శ్రేణులు మండిపడ్డారు, టిడిపి యువ నేతలు ఒక్కసారిగా పోలీసులు మీదకు మెరుపు రాగంతో దూసుకొచ్చారు.ఋషికొండలో సందర్శించి తీరుతామంటూ టిడిపి నేతలు తేల్చి చెప్పగా, పోలీసులు టిడిపి నాయకులు కార్యకర్తలను కట్టడి చేసి నేపద్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.







