బీజేపీవి మనీ పాలిటిక్స్.. జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు

దేశంలో బీజేపీ మనీ పాలిటిక్స్ చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆపరేషన్ లోటస్ ను గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలో చేశారని మండిపడ్డారు.

 Bjp's Money Politics.. Jairam Ramesh's Sensational Comments-TeluguStop.com

తెలంగాణలో టీఆర్ఎస్ , బీజేపీ రెండు ఒక్కటేనని విమర్శించారు.రాహుల్ గాంధీ మన్ కీ బాత్ లా స్పీచ్ ఇవ్వడం లేదన్న ఆయన ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు.

భారత్ జోడో యాత్ర అనేది పొలిటికల్ యాత్ర కాదని, యూనిటీ యాత్ర అని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎంలు బీజేపీ ఏజెంట్లను ఆరోపించారు.

అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం అని వ్యాఖ్యనించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube