లడఖ్ లో అడుగుపెట్టిన ప్రధాని మోడీ

దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ లడఖ్ లోని కార్గిల్లో అడుగుపెట్టారు.ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 2014 నుంచి ఏటా ఆర్మీ జవాన్లతో కలిసి వివిధ ప్రాంతాల్లో దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని.నేటి వేడుకల కోసం కార్గిల్కు చేరుకున్నారు.‘ధైర్యవంతులైన జవాన్లతో కలిసి దీపావళి చేసుకోనున్న ప్రధాని మోదీ’ అని PMO మోదీ ఫొటోలను షేర్ చేసింది.

 Prime Minister Modi Landed In Ladakh-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube