కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు సోనియాగాంధీకి చెందిన రెండు ఎన్టీవోలకు కేంద్రం షాక్ ఇచ్చింది.విదేశీ విరాళాల సేకరణలో అవకతవకలు జరగడంతో రెండు ఎన్టీవోలను ఎఫ్సీఆర్ఏను కేంద్ర హోంశాఖ రద్దు చేసింది.
ఆర్జీఎఫ్, ఆర్టీసీటీ చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.నిధుల దుర్వినియోగం, ఆదాయపు పన్ను దాఖలు సమయంలో పత్రాల తారుమారు సహా మనీలాండరింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.