చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ సిగరెట్లు పట్టివేత

చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి.విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

 Huge Foreign Cigarettes Seized At Chennai Airport-TeluguStop.com

ఈ సోదాల్లో భాగంగా విదేశీ సిగరెట్లతో పాటు ఎలక్ట్రానిక్స్ గూడ్స్, కిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన విదేశీ సిగరెట్ల విలువు సుమారు రూ.8 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.అనంతరం దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.

రెండు కంటెయినర్లలో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube