చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ సిగరెట్లు పట్టివేత

చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి.విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సోదాల్లో భాగంగా విదేశీ సిగరెట్లతో పాటు ఎలక్ట్రానిక్స్ గూడ్స్, కిలో బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన విదేశీ సిగరెట్ల విలువు సుమారు రూ.8 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

అనంతరం దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.రెండు కంటెయినర్లలో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

యూకే హౌస్ ఆఫ్ కామన్స్‌లో కొత్త స్వతంత్ర కూటమి.. భారత సంతతి ఎంపీలకు చోటు