యూపీలో మహిళపై జరిగిన అత్యాచారం ఫేక్ అని తేల్చిన పోలీసులు

యూపీ ఘజియాబాద్లో సంచలనం రేపిన రేప్ ఘటన ఫేక్ అని తేలింది.నిందితులతో తనకున్న ఆస్తి వివాదాలతోనే ఆ మహిళ కుట్ర పన్నిందని పోలీసులు విచారణలో తేలింది.

 The Police Concluded That The Rape Of A Woman In Up Was Fake-TeluguStop.com

ఇదంతా ప్రణాళిక ప్రకారం జరిగిందని చెప్పారు.మహిళ కాళ్లు, చేతులు కట్టేసి, గోనెసంచిలో చుట్టి, ప్రైవేట్ పార్ట్ ఇనుపరాడ్ పెట్టినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు.

అయితే ఆమెకు ఎలాంటి అంతర్గత గాయాలు లేవని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube