తెలంగాణ సీఎం కెసిఆర్ ఏపీలో త్వరలోనే పర్యటన?

తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే ఏపీలో పర్యటన చేయనున్నట్టు సమాచారం.ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీని బి ఆర్ ఎస్ పార్టీగా ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలో పలు రాష్ట్రాల్లో ఆయన పర్యటన చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఏపీలో కూడా బహిరంగ సభ నిర్వహిస్తారన్న సమాచారం కొందరు ఆశావాదులు రేకెత్తిస్తున్నారు.

 Telangana Cm Kcr Will Visit Ap Soon?-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఒకవేళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో గనుక బహిరంగ సభ పెడితే విజయనగరం లేదా విశాఖలో పెట్టే విషయంపై ప్రకటన చేసే అవకాశం ఉందంటూ కొందరు ఆశావాదులు ఎదురుచూస్తున్నారు.ఏపీలో బి ఆర్ ఎస్ సభ పై పలు రాజకీయ వర్గాల్లో చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ బహిరంగ ప్రకటన కోసం ఆశావాదులు ఎదురుచూపులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube