నేటి నుంచి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతుంది అన్న పవన్ వ్యాఖ్యలు కార్యరూపం దాలుస్తున్నాయి.విజయవాడ నోవాటెల్ హోటల్లో పవన్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు.
విశాఖ ఘటనపై జనసేనానికి టీడీపీ సంఘీభావం తెలపనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా ఇది భవిష్యత్తు పొత్తుల కోసమే అని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.







