ఇటీవల కురిసిన వానలకు నైజీరియాలో వరద బీభత్సం ప్రమాదకర స్థాయికి పెరిగింది అయితే నైజీరియాలో కనీవినీ ఎరుగని రీతిలో వరద బీభత్సం సృష్టించింది పలుచోట్ల వరదలకు వందల మంది ప్రజలు చిక్కుకుపోయారు.పలు పట్టణాలు గ్రామాలను వరదలు ముంచెత్తడంతో ఇప్పటివరకు 600 మందికి పైగా మృతి చెందారు.13 లక్షల మంది ఇళ్ల నుంచి ఖాళీ చేసినట్టు అక్కడ ప్రభుత్వం అధికారం గా తెలిపింది.సుమారు 2.72 లక్షల ఎకరాలు పంట డబ్బుదండటంతో రైతులు కన్నీరు మున్నేరు అవుతున్నారు.ప్రభుత్వం సహాయం కోసం నిరాశ్రయులుగా ఎదురుచూస్తున్న బాధితులు.
సరిగ్గా పదేళ్ల క్రితం ఇదేవిధంగా భారీ వరదలు రావడంతో 360 మంది చనిపోయారు.