చిదంబరం నటరాజ్ స్వామి ఆలయం దగ్గర ఉద్వితత నెలకొంది, బాలు వివాహం చేశారని ముగ్గురు దీక్షితులను అరెస్టు చేసిన పోలీసులును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న పురోహితులు.పోలీసులు తీరుకు నిరసనగా దీక్షితులు వందల సంఖ్యలో వచ్చి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, పోలీసులు దీక్షితులు మధ్య తోపులాట జరిగింది.
కొంతమంది పురోహితులను మళ్లీ అరెస్టు చేయగా పురోహితులు పోలీసులపై ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది .నటరాజ ఆలయం పై ఆధిపత్య పోరు మొదలైంది అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆలయ సంపద లెక్కింపు లో వివాదమే దీని అంతటికి కారణమా అంటూ కొన్ని ఆరు రూపాయలు వినిపిస్తున్న నేపథ్యంలో, చిదంబరం ఆలీ వివాదం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది
.






