ప్రొ. సాయిబాబా కేసులో సుప్రీంకోర్టుకు ఎన్ఐఏ

ప్రొ.సాయిబాబా కేసులో ఎన్ఐఏ సుప్రీంకోర్టుకు వెళ్లింది.సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడంపై సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.అయితే ఇవాళే సాయిబాబాను నిర్దోషిగా ముంబై హైకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానానికి వెళ్లిన ఎన్ఐఏ.సాయిబాబా విడుదలను ఆపాలని కోరింది.

 Prof. Nia To Supreme Court In Saibaba Case-TeluguStop.com

అయితే ఎన్ఐఏ అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.సోమవారం ఎన్ఐఏ పిటిషన్ ను విచారిస్తామని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube