భారత కేంద్ర ప్రభుత్వం 5జి సేవలను వదిలి పెట్టాలని ఇటీవల ప్రకటించగా, భారతదేశ ఈ 5జి సేవలను దేశీయంగా ప్రారంభించడం పట్ల నాకు ఎంతో గర్వంగా ఉందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటనలో తెలిపారు, భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ 5 సేవలకు కొన్ని పరికరాలు మాత్రమే దక్షిణ కొరియా నుంచి వచ్చాయని తెలిపారు, 5g సేవలు ఇంకా ప్రజలకు చేరావాల్సిందని తెలిపారు,కావాలంటే ఈ సేవలను ఇతర దేశాలకు కూడా అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.
తాజా వార్తలు