జ్ఞానవాపి మసీదు లో శివలింగం రేకెత్తిన వివాదం పై ఇప్పటికే వారణాసి కోర్టులో విచారణ జరుగుతుండగా నేడు తాజాగా జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు తీర్పునిచ్చింది, వివరాల్లోకి వెళితే శివలింగం కార్బన్ డేటింగ్ కు అనుమతి నిరాకరించింది,ఇప్పటికే కార్బన్ డేటింగ్ కోసం ఓ భక్తుడు పిటిషన్ వేయగా దానిని వారణాసి హైకోర్టు కొట్టివేసింది.కాగా వారణాసి కోర్టు తీర్పును ఇచ్చిన తర్వాత పిటిషన్ వేసిన భక్తుడు నిరాశ వ్యక్తం చేశారు.







