మునుగోడులొ 12 వేల కొత్త ఓటర్ల నమోదుకు అనుమతి వచ్చింది,మునుగోడు ఓటర్ల జాబితా వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.మునుగోడులో 12 వేల కొత్త ఓటర్ల నమోదుకు హైకోర్టు అనుమతినిచ్చింది.
సాయంత్రం వరకు వచ్చే దరఖాస్తుల వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఈసీని ఆదేశించింది.ఈ నెల 21 లోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో సగానికి పైగా ఓట్లు బోగస్ అని నిరూపించామని పిటిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు.







