నయనతార దంపతులకు తప్పని చిక్కులు..

సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులకు చిక్కులు తప్పడం లేదు.పెళ్లైన నాలుగు నెలలకే కవల పిల్లలకు తల్లిదండ్రులు అవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 Nayantara's Couple's Complications..-TeluguStop.com

సరోగసీ విధానంలో వారు కవల పిల్లలను కనిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సరోగసీ వ్యవహరంపై తమిళనాడు ఆరోగ్య శాఖ స్పందించింది.

ఈ మేరకు ఈ వివాదంపై విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు.నయనతార దంపతుల నుంచి ఈ కమిటీ వివరణ కోరనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube